హైదరాబాద్: 28°C
వార్తలు

'అక్రమమద్యంపై చర్యలు తీసుకోవాలి'

NDL: డోన్ పట్టణంలోని ఎక్సైజ్ పోలీస్ స్టేషన్‌లో ఈరోజు SIకు CPI ఆధ్వర్యంలో వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతంలో అక్రమంగా మద్యం విక్రయిస్తున్న వారిపై కఠినచర్యలు తీసుకోవాలన్నారు. మండల పరిధిలోని దొరపల్లె గ్రామంలో ఒక వీధిలోనే విచ్చలవిడిగా అక్రమ మద్యం అమ్మడంతో ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారన్నారు.