NTR: విజయవాడ ఇంద్రకీలాద్రి కొండపై ఆషాడ సారె సమర్పణ కార్యక్రమం ప్రారంభమైంది. ఉదయం 6.30 గంటలకు కనకదుర్గ అమ్మవారి ప్రధాన ఆలయం నుంచి ఉత్సవ మూర్తిని మంగళ వాయిద్యాలు, వేద మంత్రాల మధ్య అర్చక బృందం మహామండపం 6వ అంతస్తుకు తీసుకువచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈరోజు సాయంత్రం 4 గంటల వరకు 23 సారె బృందాల నుంచి 9623 మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు.
వార్తలు
ఆషాడ సారెకు పోటెత్తిన మహిళలు


