KRNL: తీవ్ర వర్షాభావ పరిస్థితుల్లో రైతులు సరైన యాజమాన్య పద్ధతులు పాటించి పంటలను సంరక్షించుకోవాలని పత్తికొండ మండల వ్యవసాయాధికారి వెంకటరాముడు సూచించారు. పంట పొలాలను పరిశీలించి తెగుళ్ల నివారణ, పోషక ఎరువుల వినియోగంపై రైతులకు సూచనలు చేశారు. పత్తి, వేరుశనగ వాతావరణ బీమా, ఇతర పంటలకు పీఎం ఫసల్ బీమా నమోదు గడువు జూలై 31 వరకు ఉందని తెలిపారు.
వార్తలు
'యాజమాన్య పద్ధతులతో పంటలను కాపాడాలి'


