WGL: ఏనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో చాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో, న్యూ వరంగల్ హాస్పిటల్ సహకారంతో నిర్వహించిన ఉచిత మెడికల్ క్యాంప్‌ను మార్కెట్ కమిటీ చైర్మన్ ఎర్ర ప్రియాంక బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా రైతులు, వ్యాపారులు, హమాలీలు, మార్కెట్ సిబ్బంది ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.
వార్తలు
వ్యవసాయ మార్కెట్‌లో ఉచిత మెడికల్ క్యాంప్


