వార్షిక రథయాత్ర కోసం పూరి జగన్నాథ ఆలయ సింహద్వారం వద్ద మూడు రథాలను సిద్ధం చేశారు. రేపు జరిగే ఈ ఉత్సవంలో జగన్నాథుని రథం 'నందిఘోష', బలభద్రుడి రథం 'తాళధ్వజ', సుభద్రా దేవి రథం 'దర్పదలన' పూరి 'బడదండ'పై కదలనున్నాయి. ఈ అద్భుత ఆధ్యాత్మిక దృశ్యాన్ని వీక్షించేందుకు, రథాలను లాగేందుకు లక్షలాది మంది భక్తులు ఇప్పటికే పూరి చేరుకున్నారు.
వార్తలు
జగన్నాథ రథచక్రాలు వచ్చేస్తున్నాయ్!


