PLD: సత్తెనపల్లి పట్టణం 27వ వార్డులో ప్రమాదవశాత్తూ గాయపడి విశ్రాంతి తీసుకుంటున్న సయ్యద్ గౌస్‌ను టీడీపీ జాతీయ ఉపాధ్యక్షులు, ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ, పట్టణ స్థాయి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
వార్తలు
ఎమ్మెల్యే కన్నా పరామర్శ


