HNK: విద్యా బోధనలో ఉపాధ్యాయులు నూతన బోధనా పద్ధతులను అవలంభిస్తూ విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దాలని జిల్లా అదనపు కలెక్టర్ నెమురుగొమ్ముల రవి అన్నారు. బుధవారం హనుమకొండ జిల్లా సుబేదారి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న సోషల్ స్టడీస్ సమగ్ర ఇన్-సర్వీస్ ఉపాధ్యాయ శిక్షణ కార్యక్రమాన్ని ఆయన పరిశీలించి నూతన బోధన పద్ధతులపై దిశనిర్దేశం చేశారు.
వార్తలు
విద్యా బోధనలో నూతన పద్ధతులు అవలంబించాలి


