హైదరాబాద్: 28°C
వార్తలు

మమతా బెనర్జీకి మరో బిగ్ షాక్

పశ్చిమ బెంగాల్ మాజీ సీఎం మమతా బెనర్జీకి మరో షాక్ తగిలింది. TMC కీలక నేత, మమతా బెనర్జీకి అత్యంత సన్నిహితుడిగా పేరుగాంచిన మాజీమంత్రి, ఎమ్మెల్యే మదన్ మిత్ర ఆ పార్టీకి గుడ్‌బై చెప్పారు. రీతాబ్రతా బెనర్జీ నేతృత్వంలోని తిరుగుబాటు టీఎంసీ వర్గంలో ఆయన చేరారు. TMC పార్టీ కేవలం అభిషేక్ బెనర్జీ చుట్టూనే తిరుగుతోందని ఆరోపించారు.