హైదరాబాద్: 28°C
వార్తలు

రెవెన్యూ సేవలపై కలెక్టర్ సమీక్ష

VZM: మ్యుటేషన్ కోసం వచ్చిన దరఖాస్తులను వెంటనే పరిశీలించి, సకాలంలో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఎస్ రాంసుందర్ రెడ్డి ఆదేశించారు.​ బుధవారం కలెక్టరేట్ నుంచి వీసీ ద్వారా రెవెన్యూ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐవీఆర్ఎస్ సర్వేపై చర్చిస్తూ, ప్రజలు పూర్తిస్థాయిలో సంతృప్తి చెందే విధంగా సేవలను అందించాలని ఆదేశించారు.