హైదరాబాద్: 28°C
వార్తలు

రుద్రంగి–చందుర్తిలో రోడ్డు భద్రతా చర్యలు

SRCL: జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా రోడ్డు భద్రత కమిటీ సభ్యులు రుద్రంగి మండలంలోని చెక్‌పోస్ట్, నందివాగు, మీవూరిపల్లె ప్రాంతాల్లోని ప్రమాదకర ప్రాంతాలను పరిశీలించారు. వాహనాల వేగ నియంత్రణ కోసం రంబుల్ స్ట్రిప్స్, రోడ్ స్టడ్స్, హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని, నందివాగు కల్వర్టు వద్ద క్రాష్ బ్యారియర్లు నిర్మించాలని సూచించారు.