హైదరాబాద్: 28°C
వార్తలు

విజయ్ కీలక విజ్ఞప్తి.. కేంద్రం గ్రీన్ సిగ్నల్

తమిళనాడు సీఎం విజయ్ చేసిన కీలక విజ్ఞప్తికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. CS సాయి కుమార్ పదవీ కాలాన్ని మరో 6 నెలల పాటు పొడిగిస్తూ కేంద్ర సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పింఛన్ల మంత్రిత్వ శాఖ ఇవాళ సాయంత్రం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. కాగా, సాయి కుమార్ ప్రస్తుత పదవీకాలాన్ని పొడిగించాలని విజయ్ సర్కార్ జూన్ 3న కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది.