ATP: నాయనవారిపల్లి మాజీ సర్పంచ్ రంగస్వామిని మాజీ మంత్రి డాక్టర్ సాకే శైలజానాథ్ పరామర్శించారు. ఆయన నివాసానికి వెళ్లి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రంగస్వామితో మాట్లాడుతూ.. ధైర్యంగా ఉండాలని, తాము ఎల్లప్పుడూ అండగా ఉంటామని భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
వార్తలు
మాజీ సర్పంచ్‌ను పరామర్శించిన శైలజానాథ్


