BHPL: వైద్య కళాశాల భవన నిర్మాణ పనులను ఈ నెలాఖరులోగా పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని కలెక్టర్ రాహుల్ శర్మ అధికారులను ఆదేశించారు. ఐడీఓసీ కార్యాలయంలో నిర్వహించిన సమీక్షలో పనుల పురోగతిని పరిశీలించారు. నాణ్యత ప్రమాణాలతో పాటు విద్యుత్, నీరు, రహదారులు, పారిశుద్ధ్య సదుపాయాలు కల్పించాలని సూచించారు. హాస్టల్ నిర్మాణాన్ని SEPలోగా పూర్తి చేయాలన్నారు.
వార్తలు
వైద్య కళాశాల పనులు పూర్తి చేయాలి: కలెక్టర్


