హైదరాబాద్: 28°C
వార్తలు

ప్రతిభా పురస్కారం-2026ను అందజేసిన టీటీడీ ఛైర్మన్

TPT: టీటీడీ విద్యాసంస్థల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన 147 మంది విద్యార్థులకు ప్రతిభా పురస్కారం-2026ను టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు అందజేశారు. టీటీడీలో విద్య, ఆరోగ్య రంగాలకు అత్యున్నత ప్రాధాన్యం ఇస్తున్నామని ఆయన పేర్కొన్నారు. విలువలతో కూడిన విద్యాబోధన ద్వారా టీటీడీ విద్యాసంస్థలను దేశానికి ఆదర్శంగా తీర్చిదిద్దడమే మా లక్ష్యమని ఛైర్మన్ తెలిపారు.