ADB: గాదిగూడ మండలంలోని ప్రాథమిక పాఠశాలలు, ఆశ్రమ హైస్కూల్‌లో ఇవాళ బేస్‌లైన్ పరీక్షలు విజయవంతంగా నిర్వహించారు. 2-5 తరగతుల విద్యార్థులకు ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ, 6-10 తరగతుల విద్యార్థులకు లెర్నింగ్ ఇంప్రూవ్‌మెంట్ ప్రోగ్రామ్ పరీక్షలు జరిగాయి. ఉట్నూర్ ATDO క్రాంతి కుమార్, SCRP కే. ఈటా క్షేత్రస్థాయిలో పాఠశాలలను సందర్శించి పరీక్షల నిర్వహణను పర్యవేక్షించారు.
వార్తలు
బేస్‌లైన్ పరీక్షలు విజయవంతం


