నిత్యావసర సరుకుల వలే నిమిషాల్లోనే వంట గ్యాస్ సిలిండర్ అందించేలా హిందూస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్(HPCL) కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా 'స్విగ్గీ ఇన్‌స్టామార్ట్'తో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ సేవల ద్వారా సిలిండర్ పొందడానికి ముందుగా ఎలాంటి గ్యాస్ కనెక్షన్ ఉండాల్సిన పని లేదు. అయితే దీని వల్ల సిలిండర్లు దుర్వినియోగం అవుతాయని పలువురు కామెంట్ చేస్తున్నారు.
వార్తలు
బుక్ చేసిన నిమిషాల్లోనే గ్యాస్ డెలివరీ


