PPM: వైద్య శిబిరాలతో గ్రామీణ ప్రాంతాల్లో ఆయుష్ వైద్య సేవలు విస్తృతం చేస్తున్నామని జిల్లా ఆయుష్ వైద్యాధికారి డాక్టర్ టి. హేమాక్షి పేర్కొన్నారు. పెదబుడ్డిడి గ్రామంలో బుధవారం ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరాన్ని ఆమె నిర్వహించారు. సీజనల్‌గా ప్రబలే పలు రుగ్మతలకు, దీర్ఘకాలిక సమస్యలకు ఆయుర్వేద మందులను సిబ్బంది అందజేశారు.
వార్తలు
ప్రజల చెంతకు ఆయుష్ వైద్య సేవలు


