PDPL: రామగుండం ఐసిడిఎస్ పరిధిలోని కుందనపల్లి, వేమునూరు, ఎలుకలపల్లి గ్రామాలలోని అంగన్వాడి టీచర్ పోస్టులకు దరఖాస్తు చేసిన అభ్యర్థుల సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఈనెల 16 నుంచి 20 వరకు నిర్వహిస్తున్నట్లు సిడిపిఓ ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు వారికి సూచించిన తేదీలో గోదావరిఖని సిడిపిఓ కార్యాలయంలో ధృవపత్రాలతో హాజరుకావాలని సూచించారు.
వార్తలు
అంగన్వాడి అభ్యర్థుల సర్టిఫికెట్స్ పరిశీలన


