HYD: కాగ్నిజెంట్ సంస్థ తమ SEZలు హైదరాబాద్ నుంచి విశాఖపట్నం తరలిస్తున్నాయని ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ అన్నారు. తెలంగాణ భవన్‌లో మాట్లాడుతూ.. ఆదిభట్లలో, నానక్‌రామ్‌గూడలో SEZలు ఏర్పాటు చేస్తామని, తెలంగాణ ప్రభుత్వంతో కాగ్నిజెంట్ సంస్థ MOUలు చేసుకున్నాక ఇప్పుడు విశాఖపట్నం ఎందుకు తరలివెళ్తుంది? అని ప్రశ్నించారు.
వార్తలు
VIDEO: SEZలు HYD నుంచి తరలిస్తున్నాయి: దాసోజు శ్రవణ్


