హైదరాబాద్: 28°C
వార్తలు

'ముంపు ప్రాంతాలపై కాసింత కనికరించండి'

పార్వతీపురం మున్సిపాలిటీతో పాటు సాలూరు, పాలకొండ మున్సిపాలిటీలో ముంపు ప్రాంతాలపై కాసింత కనికరించాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు కోరారు. బుధవారం కాంగ్రెస్ పార్టీ డీసీసీ జిల్లా అధ్యక్షులు వంగల దాలినాయుడు పార్వతీపురంలోని ముంపుకు గురయ్య లోతట్టు ప్రాంతాలలో పర్యటించారు. ఈ సందర్భంగా అక్కడ ప్రజలతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.