VZM: గజపతినగరం మండలంలోని కొత్తబగ్గాం, పాతబగ్గాం గ్రామాల్లోని రైతు సేవా కేంద్రాలలో పొలం పిలుస్తోంది కార్యక్రమం బుధవారం జరిగింది. వర్షాభావ పరిస్థితుల కారణంగా పంట మార్పిడి చేసుకోవాలని మండల వ్యవసాయ అధికారి కిరణ్ కుమార్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. అలాగే, తక్కువ నీటితో సాగు అయ్యే పంటలు వేసుకోవాలని సూచించారు.
వార్తలు
పలు గ్రామాలలో పొలం పిలుస్తోంది


