డీలిమిటేషన్ బిల్లుపై తమ పార్టీ ఎలాంటి అధికారిక నిర్ణయం తీసుకోలేదని NCP వర్కింగ్ ప్రెసిడెంట్ సుప్రియా సూలే స్పష్టం చేశారు. దీనిపై జరుగుతున్న ప్రచారం 'టీకప్పులో తుపాను' లాంటిదేనని, NDA కూటమికి తాము మద్దతు ఇవ్వనున్నట్లు వస్తున్న వార్తలను కొట్టిపారేశారు. ఓ జర్నలిస్టు, స్నేహతుడితో తన వాట్సప్‌లో జరిగిన సంభాషణను ప్రచారం చేయడం సరికాదని చెప్పారు.
వార్తలు
డీలిమిటేషన్ బిల్లుపై NCP కీలక వ్యాఖ్యలు


