VKB: సీఎం రేవంత్ రెడ్డిపై కేసు నమోదు చేయాలని కోరుతూ బీఆర్ఎస్ నాయకులు బుధవారం బంట్వారం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. సీఎం వ్యాఖ్యలు హింసను ప్రేరేపించేలా ఉన్నాయని ఆరోపిస్తూ, బీఎన్‌ఎస్-2023లోని సంబంధిత సెక్షన్ల కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు.
వార్తలు
సీఎంపై కేసు నమోదు చేయాలి: బీఆర్ఎస్


