హైదరాబాద్: 28°C
వార్తలు

రైతులకు ప్రత్యామ్నాయ పంటలపై అవగాహన

MDK: కౌడిపల్లి మండలం తునికి కృషి విజ్ఞాన కేంద్రంలో ఎస్సీ రైతులకు ప్రత్యామ్నాయ పంటల సాగుపై బుధవారం అవగాహన కల్పించారు. వర్షాల పరిస్థితుల్లో ఆరుతడి పంటల సాగు, పంటల మార్పిడిపై నిపుణులు సూచనలు ఇచ్చారు. వరికి బదులు ఇతర లాభదాయక పంటలను ఎంచుకోవాలని కోరారు. ఇందులో శాస్త్రవేత్తలు ఎస్. దత్తాత్రేయ, శ్రీనివాస్, ప్రతాప్ రెడ్డి, ఉదయ్ కుమార్ పాల్గొన్నారు.