హైదరాబాద్: 28°C
వార్తలు

'జలజీవన్ మిషన్ పనులు వేగవంతం చేయండి'

PLD: జిల్లాలో జలజీవన్ మిషన్ కింద చేపట్టిన పనులను అధికారులు వేగంగా పూర్తి చేయాలని కలెక్టర్ కృతిక శుక్లా ఆదేశించారు. కలెక్టరేట్‌లో ఆమె అధ్యక్షతన 'డిస్ట్రిక్ట్ వాటర్ అండ్ శానిటేషన్ మిషన్' కమిటీ సభ్యుల సమీక్షా సమావేశం జరిగింది. గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సరఫరా లక్ష్యాలను గడువులోగా పూర్తి చేయాలని అధికారులకు స్పష్టం చేశారు.