శ్రీకాకుళంలోని గీతం డిగ్రీ కళాశాలలో ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 22న జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా నైపుణ్య అధికారి సాయికుమార్ బుధవారం ప్రకటనలో తెలిపారు. ఈ జాబ్ మేళాలో పలు కంపెనీలు పాల్గొంటాయన్నారు. ITI, డిప్లొమా, బీటెక్ పూర్తి చేసిన నిరుద్యోగులు అర్హులన్నారు. ఈ అవకాశాన్ని యువత సద్వినియోగం చేసుకోవాలన్నారు.
వార్తలు
ఈ నెల 22న జాబ్ మేళా


