హైదరాబాద్: 28°C
వార్తలు

వ్యక్తిగత పరిశుభ్రతపై అవగాహన

విజయనగరంలోని ఆదిత్య ఉమెన్స్ కళాశాలలో వరల్డ్ రోటరాక్ట్ వీక్ సందర్భంగా ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ వైద్యురాలు డాక్టర్ సుధాకుమారి విద్యార్థినులకు వ్యక్తిగత పరిశుభ్రత, మహిళల ఆరోగ్యం మరియు భవిష్యత్తులో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై విలువైన సూచనలు అందించారు. అలాగే, విద్యార్థినులు తమ సందేహాలను నివృత్తి చేసుకున్నారు.