హైదరాబాద్: 28°C
వార్తలు

కీలక ప్రాజెక్టులకు కేంద్ర కేబినెట్ ఆమోదం

మొబైల్ ఫోన్ PLO 2.O పథకానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రెండో విడతలో రూ.62,500 కోట్లు విడుదల చేసింది. NH 31 ఎలివేటెడ్ కారిడార్, వారణాసి రింగ్‌రోడ్, హైవేను కలుపుతూ.. 43.21 కి.మీ ఎలివేటెడ్ కారిడార్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రూ.10,998 కోట్లతో ఈ నిర్మాణం చేపట్టనున్నారు. NH-19 వారణాసి రింగ్‌రోడ్ మధ్య ఎలివేటెడ్ కారిడార్ కోసం రూ.14,447 కోట్లు కేటాయించింది.