హైదరాబాద్: 28°C
వార్తలు

బాలుర వసతి గృహాంలో సందర్శన

KRNL: ఆలూరు ప్రభుత్వ ఎస్సీ బాలుర వసతి గృహాన్ని సందర్శించిన విలేఖరి సాయిచంద్ర విద్యార్థులతో ఆత్మీయంగా సమావేశమై క్రమశిక్షణ ప్రాముఖ్యతను వివరించారు. హాస్టల్ జీవితం పాఠ్యాంశాలతో పాటు వ్యక్తిత్వ వికాసం, క్రమశిక్షణను పెంపొందించే వేదిక అని పేర్కొన్నారు. సూచనలు పాటించి క్రమశిక్షణతో చదువుకుని తల్లిదండ్రులు, హాస్టల్‌కు మంచి పేరు తీసుకువస్తామని విద్యార్థులు తెలిపారు.