హైదరాబాద్: 28°C
వార్తలు

CBSEపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

CBSE ఆన్ స్క్రీన్ మార్కింగ్ విధానంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ లెక్కింపు ప్రక్రియపై  విద్యార్థుల నుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదులు రావడంపై న్యాయస్థానం ఆందోళన వ్యక్తం చేసింది. ఈ విధానంతో పిల్లలు నిరాశకు గురవుతున్నారని పేర్కొంది. ఈ విచారణ ఎవరికీ వ్యతిరేకం కాదని.. సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు కోర్టు చూస్తోందని తెలిపింది.