MNCL: జైపూర్ మండలంలోని మిట్టపల్లి ఆయుష్మాన్ ఆరోగ్య ఉప కేంద్రాన్ని DMHO నరేందర్ రాథోడ్ బుధవారం సందర్శించారు. సర్పంచ్, అధికారులతో కలిసి కేంద్రాన్ని పరిశీలించిన ఆయన జాతీయ ప్రామాణికత సాధించేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అనంతరం జరుగుతున్న వ్యాక్సినేషనను పరిశీలించి, ప్రతి బుధ, శనివారాల్లో ఈ కార్యక్రమాలను అధికారులు నిరంతరం పర్యవేక్షించాలన్నారు.
వార్తలు
ఆయుష్మాన్ ఆరోగ్య ఉప కేంద్రాన్ని సందర్శించిన DMHO


