జనగామ: పట్టణంలో నిర్వహించిన లయన్స్ క్లబ్ ఆఫ్ జనగామ మిలీనియం 25వ ఇన్‌స్టాలేషన్ కార్యక్రమానికి మున్సిపల్ చైర్‌పర్సన్ కడకంచి బాలమణి-శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన క్లబ్ కార్యవర్గ సభ్యులను ఆమె అభినందించారు. సమాజ సేవ, ప్రజాహితం కోసం లయన్స్ క్లబ్ చేస్తున్న కార్యక్రమాలు ఆదర్శప్రాయమని కొనియాడారు.
వార్తలు
లయన్స్ క్లబ్ సేవలు ఆదర్శప్రాయం: మున్సిపల్ చైర్‌పర్సన్


