SKLM: పాతపట్నం నియోజకవర్గం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు బుధవారం హిరమండలం మండల కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన టీడీపీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ప్రజలకు సేవ చేసేందుకు పార్టీ కార్యాలయాలు కీలక పాత్ర పోషిస్తాయని ఎమ్మెల్యే అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక కూటమి నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.
వార్తలు
'ప్రజా సేవ చేసేందుకే పార్టీ కార్యాలయాలు'


