హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: 'బీరు ధర పెంచారు సీఎం సర్'

అవినీతిపై ఫిర్యాదు చేయాలని చెప్పిన తమిళనాడు సీఎం విజయ్ పిలుపుమేరకు ఓ యువకుడు ఆసక్తిరంగా స్పందించాడు. ప్ర‌భుత్వ వైన్ షాపులో అక్ర‌మ వ‌సూళ్లు జ‌రుగుతున్నాయ‌ని ఆరోపించాడు. యువ‌కుడు వైన్ షాపు ముందే వీడియో రికార్డు చేయగా షాపులోని సిబ్బంది హెచ్చ‌రిస్తున్న‌ా.. వీడియో తీస్తూ సంబంధిత వైన్ షాపు లైసెన్స్ ర‌ద్దు చేయాల‌ని డిమాండ్ చేశాడు.