HNK: ఓరుగల్లు ప్రజల ఇలవేల్పు భద్రకాళి మాత ఆషాడ మాస శాకాంబరి మాత నవరాత్రి ఉత్సవాల్లో బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు దాస్యం వినయ్ భాస్కర్ భాగస్వామ్యం పంచుతున్నారు. ఆలయ అర్చకులు ఆయనకు స్వాగతం పలికి ఉత్సవాల నిర్వహణ విధానాన్ని వివరించారు. ఈ కార్యక్రమంలో కార్యకర్తలు పాల్గొన్నారు.
వార్తలు
భద్రకాళి మాతను దర్శించుకున్న దాస్యం


