హైదరాబాద్: 28°C
వార్తలు

కేబీఆర్ ఫ్లైఓవర్‌కు సంయుక్త పరిశీలన

HYD: హైదరాబాద్‌లో ప్రతిపాదిత కేబీఆర్ ఫ్లైఓవర్ పనులను జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్‌వీ కర్ణన్, ట్రాఫిక్ పోలీసు అధికారులు సంయుక్తంగా పరిశీలించారు. ఫ్లైఓవర్ అలైన్‌మెంట్, ట్రాఫిక్ మళ్లింపు, యుటిలిటీ షిఫ్టింగ్, భద్రతా చర్యలు, పనుల పురోగతిపై సమీక్షించారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి ప్రాజెక్టును గడువులోగా పూర్తి చేయాలని కమిషనర్ ఆదేశించారు.