హైదరాబాద్: 28°C
వార్తలు

టీడీపీ మండల స్థాయి సమావేశం

ప్రకాశం: యర్రగొండపాలెంలోని టీడీపీ కార్యాలయంలో బుధవారం మండల స్థాయి సమావేశం జరిగింది. మండల అధ్యక్షుడు చిట్యాల వెంగళరెడ్డి అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశంలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు. మండల అభివృద్ధి పనులు, ప్రజా సమస్యలు, SIR, పార్టీ బలోపేతానికి సంబంధించిన అంశాలపై చర్చించి పలు తీర్మానాలు చేశారు.