MLG: మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి డా. సీతక్క బుధవారం అధికారులతో నిర్వహించిన సమీక్షలో వచ్చే నెల నుంచి రాష్ట్రవ్యాప్తంగా అంగన్‌వాడీల్లో బ్రేక్‌ఫాస్ట్ పథకాన్ని అమలు చేయాలని ఆదేశించారు. నాసిరకం పోషకాహార సరుకులు సరఫరా చేసే కాంట్రాక్టర్లను బ్లాక్‌లిస్ట్‌లో పెడతామని హెచ్చరించారు.
వార్తలు
అంగన్‌వాడీల్లో వచ్చే నెల నుంచి బ్రేక్‌ఫాస్ట్ పథకం


