JGL: కోరుట్ల మండలం అయిలాపూర్ గ్రామంలోని పెద్ద చెరువులో నీరు అడుగంటి పోయింది. కిందున్న సుమారు 500 ఎకరాల్లో రైతులు పంటలు సాగు చేయకుండా బీడు భూములుగా వదిలేశారు. యూసుఫ్ నగర్ గ్రామ శివారులోని పెద్దవాగుకు అడ్డుగా నిర్మించిన చెక్ డ్యాం మాటు కాలువ ద్వారా వచ్చే నీటితో ఏటా పెద్ద చెరువు సమృద్ధిగా నిండి మత్తడి దూకేది. ఎల్ నినో ప్రభావంతో చుక్కనీరు లేక రైతులు అయోమయంలో ఉన్నారు.
వార్తలు
చుక్కనీరు లేక అయోమయంలో రైతులు


