KMR: సకాలంలో వర్షాలు కురవకపోవడంతో ఆందోళన చెందుతున్న బిచ్కుంద పట్టణ రైతులు ఈ నెల 18న వరుణ యాగం నిర్వహించనున్నారు. ఈ మేరకు బుధవారం నాగుల గుడి వద్ద రైతులు, గ్రామ పెద్దలు సమావేశమై నిర్ణయం తీసుకున్నారు. శనివారం ఉదయం కమ్మర్ గుడిలో వరుణ యాగం, మధ్యాహ్నం అన్నప్రసాద కార్యక్రమం నిర్వహించనున్నారు.
వార్తలు
ఈనెల 18న వరుణ యాగం


