NZB: ధర్పల్లి మండలం దుబ్బాకలో రూ. 10 లక్షలతో నిర్మించే మహిళ భవన నిర్మాణానికి బుధవారం సర్పంచ్ సరోజినీ దేవి, ఉపసర్పంచ్ శేఖర్ రెడ్డి.. డ్వాక్రా మహిళలు, వార్డు సభ్యులతో కలిసి భూమి పూజ చేశారు. డ్వాక్రా మహిళలు మాట్లాడుతూ.. అద్దె భవనంలో ఉంటూ ఇబ్బందులు ఎదుర్కొన్నామని, మహిళ భవనం నిర్మించడం పట్ల వారు హర్షం వ్యక్తం చేశారు.
వార్తలు
మహిళా భవన నిర్మాణానికి భూమిపూజ


