అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా (AI-171) విమాన ప్రమాద దర్యాప్తు తుది దశకు చేరుకుందని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. అంతర్జాతీయ ప్రోటోకాల్స్ పాటిస్తూ, AAIB క్షుణ్ణంగా దర్యాప్తు చేస్తోందని, అందుకే సమయం పడుతోందని పేర్కొన్నారు. త్వరలోనే తుది నివేదిక అందే అవకాశం ఉందని వెల్లడించారు. దర్యాప్తు ప్రక్రియలో ఎటువంటి లోటుపాట్లు లేకుండా అధికారులు జాగ్రత్త వహిస్తున్నట్లు వివరించారు.
వార్తలు
అహ్మదాబాద్ విమాన ప్రమాదం దర్యాప్తుపై UPDATE


