హైదరాబాద్: 28°C
వార్తలు

రూ.280 కోట్లతో 4 మెడికల్ కాలేజీలు: మంత్రి 

AP: ప్రభుత్వ ఆస్పత్రులపై ప్రజలకు నమ్మకం పెరిగిందని మంత్రి సత్యకుమార్ తెలిపారు. ఆయుష్ విభాగంలో రూ.350 కోట్లతో మౌలిక సదుపాయాలు కల్పించినట్లు వెల్లడించారు. రూ.280 కోట్లతో నాలుగు ఆయుష్ మెడికల్ కాలేజీలు నిర్మిస్తున్నట్లు ప్రకటించారు. ధర్మవరం, ప్రొద్దుటూరు, విశాఖ, పిఠాపురంలో ఆయుష్ కళాశాలలు నిర్మాణం చేపట్టనున్నట్లు పేర్కొన్నారు.