హైదరాబాద్: 28°C
వార్తలు

పాతపట్నం సీఐగా బాధ్యతలు స్వీకరణ

SKLM: పాతపట్నం నూతన సీఐగా కిల్లి వెంకటరావు బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శాంతిభద్రతల పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యం ఇస్తామని తెలిపారు. పాతపట్నం సరిహద్దుల్లో గంజాయి సహా అన్ని రకాల అక్రమ రవాణాపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తామని చెప్పారు. అలాగే, ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని పేర్కొన్నారు.