భారత్-యూకే సమగ్ర ఆర్థిక, వాణిజ్య ఒప్పందం 'CETA' అధికారికంగా అమల్లోకి వచ్చింది. ఇరు దేశాల ఆర్థిక బంధాన్ని బలోపేతం చేసే ఈ ఒప్పందం ద్వారా దాదాపు 99 శాతం భారతీయ ఎగుమతులకు యూకే మార్కెట్‌లో సుంకరహిత ప్రవేశం లభిస్తుంది. ఇది వస్త్రాలు, ఔషధాలు, వ్యవసాయ రంగాలకు ఊతమివ్వడమే కాకుండా, పెట్టుబడులు, ఉద్యోగ కల్పనకు కొత్త అవకాశాలు సృష్టిస్తుందని కేంద్రమంత్రి పీయూష్ గోయల్ అభివర్ణించారు.
వార్తలు
'ఉద్యోగ కల్పనకు కొత్త అవకాశాలు'


