సుప్రీంకోర్టులో ప్రధాన న్యాయమూర్తిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఇద్దరు న్యాయ విద్యార్థులు అరెస్టు అయ్యారు. జూలై 10న ప్రభల్ ప్రతాప్ సింగ్ కోర్టులో దుర్భాషలాడుతూ కాగితాలు విసిరి గందరగోళం సృష్టించాడు. భద్రతా సిబ్బందిని సైతం నెట్టేసిన ఈ ఘటనలో, అతడితో ఉన్న చందర్ భాన్‌ను కూడా ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిద్దరూ UPకి చెందిన వారని పోలీసులు తెలిపారు.
వార్తలు
సుప్రీంకోర్టులో అనుచిత ప్రవర్తన.. విద్యార్థుల అరెస్టు


