KNR: రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న రూ.11,300 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని బీసీ సంఘం జిల్లా నాయకుడు దొగ్గలి శ్రీధర్ డిమాండ్ చేశారు. నిధులు అందక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని, కళాశాలలు సర్టిఫికెట్లు నిలిపివేస్తున్నాయని తెలిపారు. బకాయిలు చెల్లించకపోతే విద్యార్థి, యువజన సంఘాలతో కలిసి ఆందోళన చేపడతామన్నారు.
వార్తలు
'ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలి'


