మణిపూర్‌లోని సేనాపతిలో అసోం రైఫిల్స్ క్యాంప్‌పై నిరసనకారులు దాడి చేశారు. సాయుధ బలగాలు సెర్చ్ ఆపరేషన్ నిర్వహించిన కొద్దిసేపటికే, గుంపుగా వచ్చిన వారు క్యాంప్‌పై రాళ్లు రువ్వి, వాహనాలకు నిప్పంటించి విధ్వంసం సృష్టించారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు భద్రతా బలగాలు టియర్ గ్యాస్‌ను ప్రయోగించాయి. ప్రస్తుతం అక్కడ పరిస్థితి అదుపులోనే ఉందని అధికారులు తెలిపారు.
వార్తలు
అసోం రైఫిల్స్ క్యాంప్‌పై మూక దాడి


