SDPT: హుస్నాబాద్ పట్టణంలోని పలు ప్రధాన కూడళ్లలో సైన్ బోర్డులు లేక స్థానికులతో పాటు కొత్తగా వచ్చే ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వ కార్యాలయాలు, కాలనీలు, ప్రధాన ప్రాంతాలకు వెళ్లే మార్గాలు తెలియక వాహనదారులు అయోమయానికి గురవుతున్నారు. వెంటనే ప్రధాన కూడళ్లలో దిశా సూచిక బోర్డులు ఏర్పాటు చేసి ప్రజలకు సౌకర్యం కల్పించాలని స్థానికులు కోరుతున్నారు.
వార్తలు
సూచిక బోర్డుల కొరత.. ప్రజలకు ఇబ్బందులు


