SKLM: ఉద్దానం ప్రాంతంలో ప్రతిపాదిత కార్గో ఎయిర్‌పోర్టు ప్రాజెక్టును వెంటనే రద్దు చేయాలని సీపీఎం, సీపీఐ లిబరేషన్ నాయకులు బుధవారం డిమాండ్ చేశారు. పలాస ఆర్డీవో కార్యాలయం ముట్టడికి వెళ్లకుండా పోలీసులు గ్రామాల్లో ఆంక్షలు విధించారు. పలువురు వామపక్ష నాయకులను గృహనిర్బంధం చేశారు. వామపక్ష నాయకులు పోలీసులు మధ్య తోపులాట జరిగింది.
వార్తలు
'కార్గో ఎయిర్ పోర్టు ప్రతిపాదన రద్దు చేయాలి'


